చరణ్ మరో ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్స్.!

Published on Apr 4, 2021 8:54 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే.. మరి అలాగే దీని తర్వాత మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో మరో భారీ పాన్ ఇండియన్ సినిమాను ఒకే చేసి మరోసారి సెన్సేషన్ ను నమోదు చేశాడు. అయితే దీని తర్వాత కూడా చరణ్ లైనప్ లో ఇంకో దర్శకుడు ఉన్నాడని విన్నాము.

మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పైనే హాట్ టాపిక్ గా బజ్ వినిపిస్తోంది. ఈ రేస్ లో గౌతమ్ తిన్ననూరి పేరు తో పాటు మరో స్టార్ అండ్ సీనియర్ దర్శకుడు పేరు కూడా చరణ్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా చర్చకు వచ్చింది. అంతే కాకుండా చరణ్ ఈసారి ఫ్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడని మరో ఆసక్తికరమైన రూమర్ వినిపిస్తోంది. మరి వీటిలో ఏవి నిజం అవుతాయో కాలమే నిర్ణయించాలి.. అలాగే ఈ ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ కూడా త్వరలోనే రానుంది అని మరో టాక్..

సంబంధిత సమాచారం :