లేటెస్ట్..”పుష్ప” షూట్ ఇక్కడ జరుగుతుందా.?

Published on Mar 17, 2021 6:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. మంచి అంచనాలు పెంచుకుంటూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటి రెండు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ప్రస్తుతం అయితే ఈ చిత్రం తాలుకా షూట్ హైదరాబాద్ లోనే జరుగుతుందట. ఆ మధ్య ఈ చిత్రం కొంతమేర షూట్ హైదరాబాద్ లో కూడా ఉంటుందని టాక్ వినిపించింది. మరి బహుశా అలా కావెచ్చేమో కానీ అధికారిక క్లారిటీ అయితే ఇంకా లేదు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అవుట్ స్టాండింగ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :