సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “బ్రోచేవారెవరురా”

Published on Jun 26, 2019 8:48 pm IST

హీరో శ్రీవిష్ణు,నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా, స్టార్ కమెడియన్స్ ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం”బ్రోచేవారెవరురా”. దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న “బ్రోచేవారెవరురా” మూవీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పొందడం జరిగింది. ఈ మూవీకి సెన్సార్ సభ్యులు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేశారు.

ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More