
జాతీయ అరుంధతి మహిళా శక్తి అని పిలవబడే ఒక సంస్థ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ సినిమా పై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఒక పాటలోని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఈ సంస్థ ఆరోపిస్తోంది. రచ్చ సినిమాలోని వాన వాన వెల్లువాయే పాటలో బుద్ధుడి విగ్రహం ఉండటం ఈ సంస్థను ఆగ్రహానికి గురి చేసింది. జాతీయ అరుంధతి మహిళా శక్తి అధ్యక్షురాలు కె. అరుంధతి ఈ విషయం పై ఆరోపణ చేస్తూ బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు ఒక ఈమెయిలు పంపడం జరిగింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేయనప్పటికీ అధికారికంగా కంప్లైంట్ గా మాత్రమే స్వీకరించారు. ఈమెయిలును కేసు నమోదు చేసే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘రచ్చ’ సినిమా పై రచ్చ చేస్తున్న మహిళా సంఘం
‘రచ్చ’ సినిమా పై రచ్చ చేస్తున్న మహిళా సంఘం
Published on Mar 26, 2012 8:57 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
- స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ సంచలన రిలీజ్.. ఏకంగా 50 వేలకి పైగా స్క్రీన్లలో!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?

