ఎన్టీఆర్ ఛాలెంజ్ ని పూర్తి చేసిన కళ్యాణ్ రామ్ !

ఎన్టీఆర్ ఛాలెంజ్ ని పూర్తి చేసిన కళ్యాణ్ రామ్ !

Published on Jun 3, 2018 9:45 AM IST

‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ , మహేష్ బాబు , రామ్ చరణ్ లను నామినెట్ చేసాడు . కళ్యాణ్ రామ్ ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసాడు. అతను ట్రైనర్ సమక్షంలో జిమ్ లో చెమటోడ్చిన వీడియోని అప్ లోడ్ చేసారు. తరువాత కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , రామ్ లకు ఛాలెంజ్ విసిరారు.కళ్యాణ్ రామ్ ఫిట్ గా తన లుక్ ని మార్చుకొని నా నువ్వే సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనబడనున్నాడు.

హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభం చేసారు. అందరూ పూర్తి ఫిట్ నెస్ గా ఉండాలనే లక్ష్యం తో ఈ కాన్సెప్ట్ ని మొదలు పెట్టారు. ఈ కాన్సెప్ట్ హీరో హీరోయిన్లకు బాగా నచ్చి వారి జిమ్ వర్క్ అవుట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు