పవన్ పోస్ట్ కి కమల్ రిప్లై..!

kamal haasan and pawan kaly

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రీసెంట్ గానే లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో ‘థగ్ లైఫ్’ కోసం తెలిసిందే. అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే కమల్ హాసన్ భారతీయ సినిమా దగ్గర పోషించిన పాత్ర ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరి లేటెస్ట్ గా ఆస్కార్ అకాడమీ వారు మెంబర్ గా ఎంపిక చేయడంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కమల్ కి శుభాకాంక్షలు చెప్పడం వైరల్ గా మారగా ఇపుడు దీనికి కమల్ హాసన్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.

పవన్ ని బ్రదర్ అంటూ ధన్యవాదాలు తెలిపి నీ మాటలు, విషెస్ కి ధన్యవాదాలు గ్లోబల్ స్టేజ్ మీద ఇండియన్ సినిమా తరపున రిప్రెజెంటర్ గా చేయడం అనేది గర్వ కారణంగా భావిస్తున్నాను అని కమల్ తెలిపారు. దీనితో ఇద్దరు హీరోస్ అభిమానులు నడుమ కమల్ రిప్లై వైరల్ గా మారింది.

Exit mobile version