
మీ అందరికీ ఓ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.. లారెన్స్ హీరోగా , దర్శకుడిగా తెరకెక్కించిన ‘కాంచన’ సినిమా రీమేక్ హక్కులని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీల భన్సాలి మంచి ధరకి కొనుగోలు చేశారు. ఈ సినిమాని హిందీలో కూడా షూట్ చేయబోతున్నారు. హిందీలో నిర్మించపోతున్న ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఆంద్ర ప్రదేశ్ లో హిట్ సాదించిన ‘కాంచన’ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ కు చాలా డబ్భును సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో లారెన్స్ సరసన లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటించింది. హిందీలో ఈ సినిమాలో ఎవరెవరు నటించాబోతున్నరన్నది త్వరలో తెలియజేస్తాం. ప్రస్తుతం లారెన్స్ ‘ముని 3’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సారిగా లారెన్స్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. అక్కడ తను తప్పకుండా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.
బాలీవుడ్ లో లారెన్స్ ‘కాంచన’
బాలీవుడ్ లో లారెన్స్ ‘కాంచన’
Published on Jun 17, 2013 6:29 PM IST
సంబంధిత సమాచారం
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- ‘కాంతార’ను డామినేట్ చేసిన ‘టాక్సిక్’
- రికార్డులు తిరగరాస్తున్న మరో మలయాళ మూవీ
- ‘విశ్వంభర’లో తిరిగి జాయిన్ అయిన మెగాస్టార్..!
- హిందీలో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. ఓపెనింగ్స్ ఏకంగా రూ.50 కోట్లకు పైగా..!
- ‘పంజా’ రీ-రిలీజ్.. కల్ట్ రెస్పాన్స్ లభిస్తుందా..?
- రియల్ సక్సెస్: ‘ఇరుముడి’ షో లేదని థియేటర్ వద్ద జనం ఆందోళన!
- లైట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన ‘టాక్సిక్’.. ఎందుకంటే!
- అఫీషియల్ : ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే…?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

