రాజమౌళిని ప్రశంసించిన కరణ్ జోహార్

karan-johar-ss-rajmouli
ప్రస్తుతం భారతదేశమంతా రాజమౌళి పేరు మారుమోగిపోతుంది. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎట్రాక్షన్ గా నిలిచింది. బాహుబలిలో రెండవ పాటను విడుదల చేయడానికి ముంబై వెళ్ళాడు మన జక్కన్న. ఈ వేడుకలో కరణ్ జోహార్ కూడా పాలుపంచుకున్నాడు.

ఈ సందర్భంలో మాట్లాడుతూ రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడని, ఆయనని తను చాన్నాళ్ళుగా గౌరవిస్తున్నానని తెలిపాడు. బాహుబలి వచ్చే నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Exit mobile version