సంగీత దర్శకుడిగా చేస్తూ ఎక్కడా అలుపెరగకుండా హీరోగా మారిన వ్యక్తి విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు, సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆంటోనీ తాజాగా తమిళంలో కాళీ, తెలుగులో కాశీ పేరుతో మరోసారి సినీ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు నటీమణులు అంజలి, మరియు సునైనా జనతా హీరోయిన్లుగా, నటిస్తున్న ఈ సినిమా తాజాగా సినిమా ట్రైలర్ విదుల పూర్తి చేస్కొని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ థియేట్రికల్ రైట్స్ కోసం విజయ్ ఆంటోనీ భార్య మరియు సినిమా ప్రొడ్యుసర్ ఫాతిమాకి 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా తెలిపాడు. కానీ ఇప్పటివరకూ కాళీ, తెలుగులో కాశీ చిత్రాలు కొన్ని లీగల్ ఆరోపణల సమస్యల్లో చిక్కుకోవడం వల్ల సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న ఆందోళనతో తమిళ డిస్త్రిబ్యుటర్ చెన్నై కోర్టును సంప్రదించాడు. కాళి విడుదలకి సంబందించి కోర్టు ఒక మధ్యంతర స్టే జారీ చేసిన తర్వాత, మద్రాస్ హైకోర్టు కాళీ మరియు కాసీస్ విడుదలకు అన్ని సమస్యలు క్లియర్ చేసి, సినిమాలో స్టే ఆర్డర్ ను ఖాళీ చేసింది. \
చివరికి కాళీ, కాశీ చిత్రాలు వచ్చే మే 18న రిలీజ్ కు సిద్దమయ్యాయి. ఈ చిత్రానికి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించగా, ఫాతిమా, మరియు విజయ్ అంటోనీ భార్య నిర్మాతలుగా వహించారు. అంటే కాకుండా ఈ సినిమాకి అంటోనీ సంగీతం అందించగా తన స్వంత బ్యానర్ అయిన విజయ్ అంటోనీ ఫిలిం కార్పోరేషన్ పై సినిమా విడుదల కానుంది.
