‘కేరింత’ కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్

‘కేరింత’ కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్

Published on Jun 6, 2015 10:27 PM IST

kerintha
దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘కేరింత’ ప్రస్తుతం నిర్మానంతరపు పనులు జరుపుకుంటుంది. టాలెంటెడ్ దర్శకుడు సాయి కిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. హ్యాపీ డేస్ మాదిరి యువతను ఆకట్టుకుందని సమాచారం. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. జూన్ 12 న ఈ సినిమా విడుదలకానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు