అల్లరి నరేష్, షర్మిలా మాండ్రే జంటగా నటిస్తున్న’కెవ్వు కేక’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ మధ్యే మొదలైన షెడ్యూల్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఒక పాట చిత్రీకరించారు. రానున్న రెండు రోజులూ రామోజీ ఫిలిం సిటీలో ఆ తరువాత బ్యాంకాక్‌లో షూటింగ్ చేస్తారు. ఇంతకు ముందు అల్లరి నరేష్ తో ‘బ్లేడ్ బాబ్జీ’ తీసిన దేవీ ప్రసాద్ ఈ సినిమాని కుడా తీస్తున్నాడు. అది బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయం సాధించింది. ఎప్పుడూ ఇబ్బందిలలో పడిపోయే పాత్రలో నరేష్ కనిపించనున్నాడు. ఈ సినిమా చాలా వరకూ థాయిలాండ్‌లో తీసారు. ఈ వేసవిలో ఈ సినిమా మన ముందుకి రానుంది. ఏప్రిల్ 11 కి విడుదల అవుతున్న అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ షూటింగ్ దాదాపు పూర్తయింది.
రాజధానిలో కెవ్వు కేక
రాజధానిలో కెవ్వు కేక
Published on Mar 13, 2013 1:02 AM IST
సంబంధిత సమాచారం
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
- తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !
- రవితేజ సినీ కెరీర్ లోనే అద్భుతమైన ఘనత !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


