గత శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాల డే 3 కలెక్షన్స్ !

Published on Dec 24, 2018 9:13 am IST

గత శుక్రవారం ‘పడి పడి లేచె మనసు , అంతరిక్షం, మారి 2, కెజియఫ్’ చిత్రాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి. వాటిలో శర్వా – సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ పడి పడి లేచె మనసు యావరేజ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మోస్తారు కలెక్షన్స్ రాబట్టుకుంటుండగా వరుణ్ తేజ్ నటించిన స్పేస్ త్రిల్లర్’అంతరిక్షం కూడా అదే బాటలో పయనిస్తోంది.

ఇక మిగిలిన రెండు డబ్బింగ్ సినిమాలు సరైన ప్రమోషన్స్ లేక అటు టాక్ కూడా పూర్ గా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపడం లేదు.

 

జిల్లా చిత్రం డే 3 షేర్ (లక్షల్లో) కలక్షన్స్ (లక్షల్లో)
కృష్ణా పడి పడి లేచె మనసు 8.1 24.49
కృష్ణా అంతరిక్షం 8. 5 21.93
కృష్ణా మారి 2 1.8 5.28
తూర్పు గోదావరి మారి 2 2.12 7.25
పశ్చిమ గోదావరి మారి 2 1.1 3.0
కృష్ణా కె జి యఫ్ 7.6 18.5
గుంటూరు కె జి యఫ్ 6.78 17.23

సంబంధిత సమాచారం :