‘గీతాంజలి-2’తో మన ముందుకురాబోతున్న అంజలి !
Published on Jun 17, 2018 10:47 am IST

2014లో హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గీతాంజలి’. రాజ్ కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ కామెడీ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ ను మొదలైంది. మొదటి భాగాన్ని నిర్మించిన కోన వెంకట్, ఎం.వి.వి సినిమాస్ ఈ సీక్వెల్ ను నిర్మించనున్నారు.

కొద్దిసేపటి క్రితమే ప్రభుదేవా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేశారు. ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఇతర నటీనటులు ఎవరు, రెగ్యులర్ షూట్ ఎప్పటి నుండి మొదలవుతుంది వాటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook