ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్న క్రిష్ !

Published on May 27, 2018 6:29 pm IST

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ ఫై అనేక సందేహాలు నెలకొన్నాయి . అసలు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆపేశారని వార్తలు వచ్చాయి . ఈ రూమర్లఅన్నింటికి తెరదించుతూ ఈ చిత్రం ఫై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకేక్కిన్చనున్నారు .

కొద్దిసేపటి క్రితం స్వయంగా బాలకృష్ణే ఈ విషయాన్ని ప్రకటించారు. అసలు ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని డైరెక్టర్ తేజ తెరకేక్కినచాల్సివుంది కానీ బాలకృష్ణ హీరోగా ఈచిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన తరువాత దర్శకత్వ బాధ్యతలనుండి తేజ తప్పుకున్నాడు . దాంతో ఇప్పుడు ఈ అవకాశం క్రిష్ కి దక్కింది. మరి ఈ సినిమాని క్రిష్ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి .

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :