సొంతింటి వంటకాల రుచిని ఆస్వాదిస్తున్న కృతి సనన్

సొంతింటి వంటకాల రుచిని ఆస్వాదిస్తున్న కృతి సనన్

Published on Jan 18, 2015 12:00 AM IST

Kriti-Sanon
డస్కీ బ్యూటీ కృతి సనన్ ఈ మధ్య ముంబైకి తన మకాం మార్చడంతో అమ్మ చేతి వంటకి కరువైంది. తన హోమ్ ఫుడ్ ని ఎంతగానో మిస్ అవుతుందని వాపోతుంది.

ఒకానొక సినిమా షూటింగ్ లో కృతి తన సొంత నగరమైన ఢిల్లీకి వెళ్లి తన కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిసింది. ఎప్పట్నుంచో మిస్ అవుతున్న పదార్ధాలను ఒకటి కూడా వదలకుండా లాగించేసింది. కృతి తన తదుపరి చిత్రం సుదీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్యతో జతకట్టనుంది.

తాజా వార్తలు