ఆకట్టుకునే క్రిస్టమస్ కానుక ఇచ్చిన లక్ష్మి మంచు

ఆకట్టుకునే క్రిస్టమస్ కానుక ఇచ్చిన లక్ష్మి మంచు

Published on Dec 24, 2014 6:00 PM IST

Budugu-New-Poster
నటి మరియు నిర్మాత లక్ష్మి మంచు మళ్ళి మన అందరి ముందుకు వచ్చింది. తన పాప పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకున్న ఈ డైనమిక్ లేడీ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటుంది. చాలా కాలం బ్రేక్ తర్వాత వస్తున్న లక్ష్మి ‘బుడుగు’ ట్రైలర్ తో అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తింది. ఈ ట్రైలర్ క్రిస్టమస్ కానుకగా ఈరోజు విడుదల చేసింది.

తల్లి బిడ్డ ల మధ్య వుండే అనుభందాన్ని చూపిస్తూ ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామాగా మొదలైన ఈ ట్రైలర్ హారర్ ఎలిమెంట్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. చూస్తేవుంటే ఈ చిత్రం మంచి విజయం సాధించేలా వుంది. హైదరాబాది మోడల్ శ్రీధర్ రావు మాస్టర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ భాస్కర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు