ఆఫర్ల కోసం లక్ష్మిరాయ్ ఎదురుచూపులు

ఆఫర్ల కోసం లక్ష్మిరాయ్ ఎదురుచూపులు

Published on May 14, 2014 10:53 PM IST

Lakshmi-Rai
సినిమాలలో అవకాశాలకోసం లక్ష్మీరాయ్ కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఈ భామ బాగా స్లిమ్ గా తయారయ్యి గ్లామర్ పాత్రలకు సిద్ధమని తెలిపింది. కానీ ఎంత కష్టపడతున్నా ఈ అమ్మడికి మాత్రం అవకాశాలు రావడంలేదు

బలుపు సినిమాలో అందాల ఒలకబోతతో అటువంటి స్పెషల్ సాంగ్స్ కి సైతం సై అని చెప్పింది. లారెన్స్ సరసన ముని సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెళ్లివిరుస్తాయని కలలుకన్నాది

ఇప్పుడు కొంతమంది సినిమా ప్రముఖులను కలిసి అవకాశాలు ఇమ్మని కోరుతుందని సమాచారం.. మరి ఆమె కోరికను ఏ సినిమా ప్రముఖుడు తీరుస్తాడో చూడాలి

తాజా వార్తలు