అఖిల్ సినిమా టైటిల్ అదేనా ?

అఖిల్ సినిమా టైటిల్ అదేనా ?

Published on May 27, 2018 9:43 PM IST

హలో సినిమా తరువాత హీరో అఖిల్ అక్కినేని నటించనున్న సినిమాని తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకేక్కిన్చనున్నారు అని మనకు తెలిసిందే . తొలిప్రేమ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లండన్ లో జూన్ రెండవ వారంలో ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ కానుంది . ఇందులో కథానాయకిగా నిధి అగర్వాల్ నటించనున్నది.

అయితే ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ ను పెట్టనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు