‘ఆర్ఆర్ఆర్’ లో ముగ్గురు హీరోయిన్లు ?

Published on Oct 30, 2018 12:12 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో అగ్ర దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్ ) అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలిసిందే. ఈచిత్రం నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.

ఇక ఈచిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. అందులో ఒకరు విదేశీ హీరోయిన్ కావడం విశేషం. త్వరలోనే ఆ ముగ్గురూ ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈచిత్రం కోసం ఎన్టీఆర్ విదేశీ ట్రైనర్ దగ్గర ఫిట్నెస్ కోసం శిక్షణ పొందుతున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డీవీవీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :