ప్రభుదేవా ‘లక్ష్మి’ విడుదల తేదీ ఖరారు !

ప్రభుదేవా ‘లక్ష్మి’ విడుదల తేదీ ఖరారు !

Published on Aug 12, 2018 6:00 PM IST


ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా, దిత్య బందే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లక్ష్మి’. డాన్స్ నేపథ్యంలోతమిళ భాషలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో సి కె ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ విడుదలచేస్తున్నారు.

ఈ సంధర్బంగా ఈ రోజు హైదరాబాద్లో ఈ చిత్ర ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు వి వి వినాయక్, క్రిష్ తదితరులు ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధులు గా విచ్చేశారు. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 24న విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు