‘పందెంకోడి’ దర్శకుడు కూడా ఆ బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నాడట !

‘పందెంకోడి’ దర్శకుడు కూడా ఆ బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నాడట !

Published on Oct 23, 2018 5:47 PM IST


దివగంత తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు లింగు సామి బయోపిక్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దాంట్లో భాగంగా ఆయన ఈ సినిమాకు కావల్సిన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారని సమాచారం.

ఇక ఈ చిత్రంలో శశికళ అలాగే ఆమె భర్త నటరాజన్ కు కూడా అధిక ప్రాధాన్యత ను ఉండేలా తెరకెక్కించనున్నాడట. అలాగే జయలలిత పాత్రకు లేడీ సూపర్ స్టార్ నయన తార ను తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇక ఇంతకుముందు విజయ్ , ప్రియదర్శిని తాము కూడా జయలలిత మీద బయోపిక్ లను తెరకెక్కిస్తున్నామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు