అధ్బుతమైన అవకాశం చేజిక్కించుకున్న మధు షాలిని

అధ్బుతమైన అవకాశం చేజిక్కించుకున్న మధు షాలిని

Published on Jun 6, 2015 4:16 PM IST

madhu-shalini

లెజండరీ నటుడు కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి విదితమే. తాజా సమాచారం ప్రకారం ఈ చిట్రం లో టాలెంటెడ్ నటి మధు షాలిని ఒక ముఖ్య పాత్ర పోషించే అవకాశం సొంతం చేసుకుంది.

మధు, త్రిష హీరోయిన్ గా నడిచే ఈ ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ లో పాల్గొంటుంది. కమల్ హాసన్ దగ్గర ఎంతో కాలంగా పనిచేసిన రాజేశ్ సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో త్రిష ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు