పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి ‘‘మద్రాసి గ్యాంగ్” అనే కొత్త సినిమా తీస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని అజయ్ ఆండ్రూస్ నూతంకి డైరెక్ట్ చేయనున్నారు.ఈ సినిమా పూజా కార్యక్రమాలు హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఎన్ రెడ్డి మాట్లాడుతూ: మా బ్యానర్ లో ఇంతకు ముందు మంచు మనోజ్ తో ‘‘ఒక్కడు మిగిలాడు” మూవీ తీసిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమవుతుంది.హిందీ,తమిళ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. మెయిన్ లీడ్ గా సంతోష్,రంగ జిను నటిస్తున్నారు. హీరో మంచు మనోజ్ గారు వచ్చి కెమెరా స్విచ్చాన్ చేసి, విషెస్ అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్థతలు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూమార్ ఈ మూవీ థీమ్ పోస్టర్ ను లాంచ్ చేశారు.అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వచ్చి విషెస్ తెలియజేశారు.వాళ్లందరికీ థాంక్స్.” అన్నారు.
‘‘మద్రాసి గ్యాంగ్” ప్రారంభం
‘‘మద్రాసి గ్యాంగ్” ప్రారంభం
Published on Oct 9, 2020 2:04 PM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ ఫోక్ సాంగ్.. నెగిటివ్ నుంచి మొదలై ఆల్ టైం రికార్డు!
- ‘డేవిడ్ రెడ్డి’ నుంచి రమ్యకృష్ణ పవర్ఫుల్ లుక్.. మరో శివగామి అవుతుందా!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బోల్డ్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’.. ఎందులో అంటే!
- ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్ పై సర్ప్రైజింగ్ డీటైల్స్ రివీల్ చేసిన రాజమౌళి!
- అఫీషియల్: రష్మిక ప్రధాన పాత్రలో ఎం ఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర.. కమల్ అతిథిగా ఆరంభం!
- వారణాసి: జక్కన్నతో వర్క్ పై మహేష్ క్రేజీ స్టేట్మెంట్ వైరల్
- టాక్.. ‘విశ్వంభర’కి మరో పండుగ ఆప్షన్?
- ‘రామాయణ’ సాంగ్ పై విమర్శలు!
- రామ్ చరణ్ గిఫ్ట్.. రివీల్ చేసిన శ్రీకాంత్ ఓదెల..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘కాశీ మజిలీ’ – రేణు దేశాయ్ నటించిన లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- రణబాలి : డౌట్ వద్దంటున్న విజయ్ దేవరకొండ అండ్ టీమ్..!
- ఎట్టకేలకు ‘విశ్వంభర’కు సానుకూల పరిణామం !
- సాంప్రదాయ పద్దతిలో సమంత సీమంతం..!
- పవర్ హౌస్.. పవర్ ప్యాకెడ్ గా విక్రమ్ నెక్స్ట్ మూవీ టైటిల్..!
- రవితేజ మార్క్.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు శివ..!
- రాజమౌళి ‘వారణాసి’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- నాని కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ వస్తాయా ?


