దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు కరోన కారణంగా ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా సహయం చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి ,ఫిలిం మీడియేటర్స్ కి ,పేస్టింగ్ బాయ్స్ కి, రిప్రజెంటేటివ్ల్ కి ,మేకప్, కాస్టూమ్స్ ,సెట్, పైటర్స్, లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్ కి ,కరోన కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న పైవారికి సహాయం చెయ్యమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి ,ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గారికి 10,11,111(పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా దాత, నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ…”లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా ..నిర్మాతలకి మరియు ఫిలిం ఛాంబర్ ఎంప్లాయిస్ కు ప్రొడక్షన్స్ మేనేజర్స్ కి బాయ్స్ కి సహయం చేశాను. మరియు అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి, ఫిలిం మీడియేటర్స్, పేస్టింగ్ బాయ్స్, రిప్రజెంటేటివ్, మేకప్, కాస్టూమ్స్ , సెట్, పైటర్స్,
లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్ కు ఆర్థికంగా సహాయం చేశాను.
కరోన కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గారికి 10,11,111(పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ధికంగా వెనుకబడిన సినీ వర్కర్లకు నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ఈ విడతలో సహాయం చేస్తున్నాను. నేను ఇప్పుడు వారికి సహాయం చెయ్యడం జరిగింది, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు సహాయం చెయ్యడానికి ముందు ఉంటాను, ఇటీవల చూశాను మీడియా వారికి కూడా కరోన వచ్చింది, కావున జాగ్రత్తగా ఉండండి” అని తెలిపారు.
ఇప్పటివరకు చేసిన మొత్తం సహాయం రూ. 30 33 333/-
నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు ఔదార్యం
నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు ఔదార్యం
Published on May 8, 2020 11:06 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : ‘ఎపిక్’
- సమీక్ష: ‘సర్దార్ 2’ – గురి తప్పిన స్పై థ్రిల్లర్!
- సమీక్ష : మండాడి – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘మారెమ్మ’ – డిజప్పాయింట్ చేసే రూరల్ డ్రామా
- ‘ఫౌజీ’ రిలీజ్ అయోమయం.. మళ్లీ డైలమాలో ఫ్యాన్స్..!
- ‘ఇండియన్ 3’పై మళ్లీ ఆశలు.. ఈసారైనా అయ్యేనా..?
- యాక్షన్ హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటో..?
- జనవరి 12 విడుదల… ఫస్ట్ రివ్యూ ఇచ్చిన జి.వి..!
- ఫోటో మూమెంట్ : కొడుకు వాయువ్‌కు వరుణ్ తేజ్-లావణ్యల బర్త్ డే విషెస్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మారెమ్మ’ – డిజప్పాయింట్ చేసే రూరల్ డ్రామా
- సమీక్ష: ‘సర్దార్ 2’ – గురి తప్పిన స్పై థ్రిల్లర్!
- డిసెంబర్ 3 టార్గెట్‌గా నాగ చైతన్య ‘వృషకర్మ’.. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ త్వరలోనే!
- టీజర్ టాక్: ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ విస్ఫోటనం.. ఊహించని రేంజ్ లో ర్యాంపేజ్
- సమీక్ష : మండాడి – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
- టాక్సిక్ ఎఫెక్ట్ : యష్ ఏం ఆలోచిస్తున్నాడు…?
- ‘రామాయణ’ ఐమాక్స్ రిలీజ్ కి జపాన్ ‘గాడ్జిల్లా’ ప్రమాదం!
- రిలీజ్ ప్లాన్స్‌లో ‘స్వయంభు’.. అప్పుడే వస్తుందా..?


