ఫోటో మూమెంట్ : కొడుకు వాయువ్‌కు వరుణ్ తేజ్-లావణ్యల బర్త్ డే విషెస్

ఫోటో మూమెంట్ : కొడుకు వాయువ్‌కు వరుణ్ తేజ్-లావణ్యల బర్త్ డే విషెస్

Published on Sep 10, 2026 10:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ముద్దుల కుమారుడు వాయువ్ తొలి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ పంచుకున్నాడు. “నువ్వు నన్ను కలిసే ముందే నీపై ప్రేమ పుట్టింది.. నిన్ను కన్న తండ్రిగా మారడమే నా జీవితంలో అత్యంత అందమైన ఘట్టం” అంటూ తన కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమానురాగాలను చాటుకున్నాడు.

వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. వరుణ్ తేజ్ రాసిన ఈ ఎమోషనల్ నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు