మహానటి 16 రోజుల నైజాం కలెక్షన్స్ !

మహానటి 16 రోజుల నైజాం కలెక్షన్స్ !

Published on May 25, 2018 8:18 PM IST


సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది . నైజాం లో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డుని సృష్టిస్తుంది. ఈ సినిమా గురువారం 22,28,738 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది . 16 రోజులకి గాను ఈ సినిమా నైజాంలో 9,10, 44 ,953 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి 10 కోట్ల మార్క్ కి దగ్గరలో ఉంది.

ఇక ఈ రోజు రిలీజ్ అయినా రెండు సినిమాలు మిక్సడ్ టాక్ తెచ్చుకోవడం తో మహానటి మరో వారం పాటు ఇదే జోరుని కొనసాగించనుంది. ఇప్పటికే ఈ చిత్రం అటు ఓవెర్సిస్ లోను $ 2.4 మిలియన్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. వైజయంతి మూవీస్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు