నైజాం , గుంటూరు , కృష్ణా లో నాన్ బహుబలి రికార్డు ను క్రియేట్ చేసిన మహర్షి !

Published on May 10, 2019 9:33 am IST

మహేష్ బాబు నటించిన మచ్ అవైటెడ్ మూవీ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను రాబట్టుకుకుంటుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు నైజాం ,గుంటూరు , కృష్ణా లో భారీ వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి రికార్డు ను సృష్టించింది.

నైజాం లో ఈ చిత్రం మొదటి రోజు 6.38కోట్ల వసూళ్లను రాబట్టి బాహుబలి (6.289కోట్లు) ను క్రాస్ చేసి బిగెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన చిత్రాల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతుంది. కాగా బాహుబలి 2(8.92కోట్లు)మొదటి స్థానంలో ఉంది.

ఇక గుంటూరు లో మహర్షి మొదటి రోజు 4.40కోట్లను కలెక్ట్ చేసి వినయ విధేయ రామ (4.1కోట్లు) ను క్రాస్ చేయగా కృష్ణా లో మహర్షి 1. 39కోట్ల షేర్ తో భరత్ అనే నేను (1.31కోట్లు) ను క్రాస్ చేసింది.

సంబంధిత సమాచారం :

More