ఫిలింనగర్ వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తొలిసారిగా ఆతిధి పాత్రలో అలరించనున్నాడు. తన బామ్మరిది సుదీర్ బాబు తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాలో తళుక్కున మెరుస్తాడట
మహేష్ బాబు పాత్ర చాలా బాగుంటుందని, సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు చందూ దర్శకుడు. కన్నడలో హిట్ అయిన చార్మినార్ సినిమాకు ఇది రిమేక్.. కన్నడ వెర్షన్ ని కూడా చందూనే తెరకెక్కించాడు
సుధీర్ బాబుతో పాటు ఎం.ఎస్ నారాయణ, గిరిబాబు మరియు టి.వి9 ఫేమ్ కిషోర్ దాస్ ఈ సినిమాలో నటిస్తున్నారు


