మహేశ్ రన్నింగ్ వర్కౌట్.. స్టైల్ అదిరిపోయింది..!

Published on May 28, 2020 12:18 am IST

లాక్‌డౌన్ కారణంగా సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోవడంతో మహేశ్ బాబు ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. అంతేకాదు వీలుచిక్కినప్పుడల్లా తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో కనిపిస్తూ వారికి కనువిందు చేస్తున్నాడు.

అయితే తాజాగా మహేశ్ రన్నింగ్ వర్కౌట్ చేస్తున్న వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ ఇది మహేశ్‌కి డైలీ డోస్ అని చెప్పింది. అయితే రన్నింగ్ మెషిన్‌పై మహేశ్ పరుగెడుతున్న స్టైల్ అచ్చం సినిమాలో మహేశ్ రన్నింగ్ చేసిన మాదిరే ఉండడంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More