మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన చిత్రం ‘సమ్మోహనం’ . ఈ సినిమా రేపు ప్రేక్షకులముందుకు రానుంది . ఈ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశారు ఇండస్ట్రీ నుండి సమ్మోహనం చిత్రం గురించి మంచి రిపోర్ట్స్ వింటున్నాను ఈ చిత్రంలోని విజువల్స్ , మ్యూజిక్ అలాగే సుధీర్ బాబు , అతిధి నటన బాగున్నాయి అంటున్నారు .
చిత్ర టీం కు నా బెస్ట్ విషెస్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మహేష్ బాబు .ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ముఖ్య అతిధిగా హాజరైన విషయం తెలిసిందే. మరి తాజా ట్వీట్ తో అయన ఈ చిత్రం ఫై వున్నా అంచనాలను పెంచేశారు.
Hearing lot of good reports from industry about #Sammohanam. Wonderful visuals, soothing music, novel concept & the performances of @isudheerbabu & @aditiraohydari. Best wishes to the cast & crew ?
— Mahesh Babu (@urstrulyMahesh) June 14, 2018


