ప్రస్తుతం సూపర్ స్టార్ మహిష బాబు నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ఈ సినిమాలో మహిష బాబు కొడుకు గౌతంకృష్ణ కూడా కనిపించనున్నాడు. ఈ సినిమాలో గౌతంకృష్ణ యంగ్ మహిష బాబుగా కనిపించనున్నడని సమాచారం. అతనిపై కొన్ని సన్నివేశాలను నిన్న లండన్ లో షూట్ చేయడం జరిగింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో మహేష్ బాబు కూడా చాలా సినిమాలలో నటించడం జరిగింది. ‘1-నేనొక్కడినే’ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త అవతారంలో స్టైలిష్ గా కనిపించనున్నాడు.
లండన్ షూటింగ్ లో మహేష్ బాబు కొడుకు
లండన్ షూటింగ్ లో మహేష్ బాబు కొడుకు
Published on Jul 8, 2013 8:55 AM IST
సంబంధిత సమాచారం
- మా ఇంటి బంగారం : కొత్త డేట్‌తో వచ్చిన సమంత.. రిలీజ్ ఎప్పుడంటే..?
- చెన్నై వరుడితో పెళ్లి.. శ్రీలీల ఏమందంటే..?
- ‘పెద్ది’ ట్రైలర్ రన్ టైం లాక్? పెద్ది గాడి ఆట ఎంత సేపంటే!?
- రిలీజ్ రేపే.. అయినా చప్పుడు లేని ‘వీర భద్రుడు’
- దళపతి విజయ్ స్టార్ పవర్.. ఐఎండీబీలో ఏకంగా 21 నుంచి రెండో స్థానంలోకి
- సీఎం సీటుపై దళపతి మార్క్: ఉదయనిధి స్టాలిన్ కామెంట్లకు అసెంబ్లీ సాక్షిగా విజయ్ చెక్!
- లేటెస్ట్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ కి డేట్, వేదిక ఫిక్స్.. గ్రాండ్ ఈవెంట్ తో స్పెషల్ సాంగ్
- ఏడుగురు మహిళల ఎమోషనల్ జర్నీ.. ‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్ విడుదల!
- ‘పెద్ది’ ట్రైలర్ టేకోవర్.. ప్రోమో కట్ అదిరిందిగా!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- పెద్ది కథకు ప్రాణం పోయనున్న అప్పల సూరి..?
- బాబీ సినిమా కోసం రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్?
- అఫీషియల్: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్ తర్వాత నెక్స్ట్ ట్రీట్ ఇదే!


