మహేష్ చిత్రం ఆ రోజే విడుదలకానుంది !

మహేష్ చిత్రం ఆ రోజే విడుదలకానుంది !

Published on Aug 12, 2018 11:42 PM IST

Brahmotsavam
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’ 2016లో విడుదలైన ఎంత పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోకుటుంభ కథ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. మళ్లీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ భాషలో ‘అనిరుధ్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

వాస్తవానికి ఈచిత్రం అక్కడ ఆగష్టు 10న విడుదలకావాల్సి వుంది కానీ అదే రోజు లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ చిత్రం విడుదల కావడంతో ఈచిత్రాన్ని ఆగస్టు17న విడుదలచేస్తున్నారు. పివిపి నిర్మించిన ఈచిత్రాన్ని భద్రకాళి ఫిల్మ్స్ తమిళనాడు లో విడుదలచేస్తుంది.

తాజా వార్తలు