పెళ్లి రోజు సందర్భంగా అంధ బాలలకు విందు ఏర్పాటు చేసిన మహేష్ -నమ్రత !

పెళ్లి రోజు సందర్భంగా అంధ బాలలకు విందు ఏర్పాటు చేసిన మహేష్ -నమ్రత !

Published on Feb 10, 2019 5:42 PM IST

Mahesh Namrata

సేవ కార్యాక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో వుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత. ఇక ఈ రోజు తమ 14 వ పెళ్లిరోజు సందర్భంగా బేగంపేట లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ లో 650 మంది అంధ బాలలకు ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. మహేష్ బాబు టీం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వారి సంపాదనలో ఎక్కవ శాతం చారిటీ లకు ఖర్చుచేస్తున్నారు ఈ స్టార్ కపుల్స్. ఇక పెళ్లిరోజు సందర్భంగా మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు