ట్రెండింగ్ లో కొనసాగుతున్న మహేష్ బర్త్ డే ట్యాగ్ !

ట్రెండింగ్ లో కొనసాగుతున్న మహేష్ బర్త్ డే ట్యాగ్ !

Published on Jun 26, 2018 9:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కి ఇంకా 43 రోజుల సమయం వుంది. కాని ఇప్పటినుండే అయన అభిమానులు అయన బర్త్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో #43డేస్ టుఎస్ఎస్ఎమ్ బి43వబర్త్ డే అనే ట్యాగ్ తో ఆయన ఫాన్స్ ట్వీట్లు చేయడం స్టార్ట్ చేశారు .ఇది కాస్త ఇప్పుడు ట్విట్టర్లో ట్రేండింగ్ లో కొనసాగుతుంది.

ఇక రెండు వరుస పరాజయాల తరువాత భరత్ అనే నేను సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు కి ఈ పుట్టిన రోజు మరింత స్పెషల్ కానుంది. ప్రస్తుతం అయన తన 25 వ చిత్ర షూటింగ్లో బిజీ గా వున్నారు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫై మహేష్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు