కృష్ణా లో మజిలీ 4 రోజుల కలెక్షన్స్ !

Published on Apr 9, 2019 8:26 am IST


శివ నిర్వాణ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన తాజా చిత్రం మజిలీ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక కృష్ణా జిల్లాలో ఈ చిత్రం నాలుగవ రోజు 12.21 లక్షల షేర్ ను రాబట్టి మొత్తం 1.12 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం.

కాగా ఈ చిత్రం కృష్ణా లో 1.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రేపటి తో బయ్యర్స్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానున్నారు. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :