తన తదుపరి చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న మంచు విష్ణు

తన తదుపరి చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న మంచు విష్ణు

Published on Dec 16, 2014 10:22 PM IST

vishnu1
మంచు విష్ణు టాలెంటెడ్ దర్శకుడు దేవ కట్ట కలసి సినిమా చేయనున్నారనే విషయం 123 తెలుగు ఇటివలే ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో వున్న ఎన్నో యాక్షన్ సన్నివేశాలు సహజంగా కనపడడానికి గాను విష్ణు బ్యాంకాక్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. నిర్మాతలు ‘హార్ట్ ఎటాక్’ ఫేం అదా శర్మ ను ఈ చిత్రానికి హీరోయిన్ గా తీసుకున్నారని వినికిడి.

24 ఫ్రేమ్స్ బ్యానర్ పై విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో విక్రం ప్రభు నటించగా విజయవంతం అయిన ‘అరిమ నంబి’ అనే చిత్రానికి రీమేక్.

తాజా వార్తలు