మాస్ లుక్ లో అలరించడానికి రెడీ అవుతున్న మనోజ్ !

gunturodu
గుంటూరోడు టీజర్ మాస్ ఎలిమెంట్స్ తో నిండిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ మాస్ లుక్ లో చాలా బావున్నాడు. ఈ చిత్రంలో మనోజ్ పాత్ర మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది.

టీజర్ లో చూపిన విధంగానే మనోజ్ పంచ్ డైలాగులతో అలరిస్తాడని తెలుస్తోంది.మనోజ్ లుక్ ఈ చిత్రం ప్రత్యేకఆకర్షణ గా నిలుస్తుందని సమాచారం.గుంటూరోడు షూటింగ్ చివరిదశకు చేరుకుంది. కాగా గుంటూరు నేపథ్యం లో వస్తున్న ఈ చిత్రం లో మనోజ్ సరసనప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.