మెగాస్టార్ కు శుభాకాంక్షల వెల్లువ !

Published on Aug 22, 2018 8:37 am IST

ఈ రోజు 63 వ పుట్టిన రోజున జరుపుకుంటున్న అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున, శ్రీకాంత్ , అల్లు అర్జున్, హరీష్ శంకర్, సుధీర్ బాబు అలాగే సీనియర్ నటి రాధిక ఈ సంధర్బంగా ట్విట్టర్ ద్వారా ఆయన కు బర్త్ డే విషెస్ ను తెలియజేశారు.

ఇక ఆయన నటిస్తున్న సైరా చిత్రం యొక్క టీజర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్ ను తెచ్చుకుంటుంది. ఇప్పటివరకు యూ ట్యూబ్ 60 లక్షల పైచిలుకు వ్యూస్ ను రాబట్టుకుంది ఈ టీజర్. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More