నో కాంప్రమైజ్ అంటున్న ”ఆచార్య”..?

Published on Aug 25, 2021 1:00 pm IST


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఒక్క బిగ్ బడ్జెట్ చిత్రం అనే కాకుండా ఇది ఒక శాలి మల్టీ స్టారర్ చిత్రం కూడా.. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయింది. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో మిస్టరీ నడుస్తూనే ఉంది.

అయితే మొన్న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ని అంతా ఆశించారు కానీ మేకర్స్ దానిని రివీల్ చెయ్యకుండా ఇంకా హోల్డ్ లోనే ఉంచారు. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ సంక్రాంతి బరిలో దింపనున్నారని ఎప్పటి నుంచో స్ట్రాంగ్ బజ్ ఉంది.

మరి ఇప్పుడు కూడా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఆచార్య రిలీజ్ టైం విషయంలో కాంప్రమైజ్ అవ్వనట్టే తెలుస్తుంది. సంక్రాంతి బరిలోనే ఆచార్య దిగనుంది అని టాక్. మరి ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ మెయిన్ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :