గీత గోవిందం సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ !

Published on Aug 17, 2018 4:56 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగస్టు 15న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతూ బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది.

ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ ఈ ఆదివారం యూసఫ్ గూఢలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపనుంది. ఈవేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఇక నిన్న చిరు ఈచిత్రం చూసి విజయ్ దేవరకొండ తో పాటు చిత్ర టీం ను ప్రశంసించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More