ఈ మధ్యనే బాలీవుడ్లో విడుదలయిన ‘డర్టీ పిక్చర్’, ‘హేట్ స్టోరీ’ చిత్రాలను పోలిన చిత్రం తెలుగు ఓ కూడా రాబోతుంది . కామ్నజఠ్మలాని, శ్వేతాబసుప్రసాద్, నిఖిత, భానుశ్రీమెహ్రా ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో మొదలైంది. ఉదయ్కాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచాన్ చేశారు.దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘నలుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు. మంచి పాత్రలో నటిస్తున్నందుకు ఈ నలుగురు కథానాయికలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నలుగురు అమ్మాయిల జీవితాల ఆధారంగా సినిమా
నలుగురు అమ్మాయిల జీవితాల ఆధారంగా సినిమా
Published on May 4, 2012 12:42 AM IST
సంబంధిత సమాచారం
- మెగా హీరోల వరుస హిట్లు.. మిగిలిపోయింది ఆ హీరో ఒక్కడే..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- 2027 నుంచి కొత్త రూల్స్: యూట్యూబర్లు డబ్బులు సంపాదించడం ఇక మరింత సవాల్.. పెరిగిన వాచ్ అవర్స్, షార్ట్స్ వ్యూస్ పరిమితి!
- టాక్.. మరో బిగ్ మల్టీస్టారర్ లో వెంకీ మామ?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?


