సినిమాల్లో నటించాలని ఉంది: అఖిల్ అక్కినేని

సినిమాల్లో నటించాలని ఉంది: అఖిల్ అక్కినేని

Published on Feb 12, 2012 8:46 PM IST

అక్కినేని కుటుంబం నుండి మరో హీరో రాబోతున్నాడు అనే వార్త త్వరలోనే వినబోతున్నాం. అక్కినేని నాగార్జున గారి చిన్న కొడుకు అఖిల్ ఒక ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ తనకు సినిమాల్లో నటించాలని ఉందని మనసులో మాటని తెలిపాడు. తన ఇంటి పేరు వల్ల, ఇటీవల సిసిఎల్ లో తన ప్రదర్శన వల్ల తనని అందరు గుర్తిస్తున్నారని తనని తను నిరూపించుకుంటానని అన్నాడు. ప్రస్తుతం తాను అమెరికాలో బిబిఎ చేస్తున్నట్లు అది పూర్తయిన తరువాత తను ఏం చేయలకున్నది నిర్నయిన్చుకున్తానని అన్నాడు. అఖిల్ గతంలో సిసింద్రి అనే సినిమాలో నటించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు