సూర్య – కార్తి సినిమాలని భారీ రేటుకు కొనుగోలు చేసిన బెల్లంకొండ

సూర్య – కార్తి సినిమాలని భారీ రేటుకు కొనుగోలు చేసిన బెల్లంకొండ

Published on Feb 15, 2012 5:31 PM IST

నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ రోజుల్లో ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది. ఆయన ఇటీవల డబ్బింగ్ చిత్రాలతో పెద్ద విజయాలు సాధించారు. సూర్య హీరోగా నటిస్తున్న ‘మాట్రాన్’ మరియు కార్తి హీరోగా నటిస్తున్న ‘శకుని’ చిత్రాల పంపిణీ హక్కులు ఆయన దక్కించుకున్నారు. రెండు చిత్రాలకు కలిపి ఆయన దాదాపుగా 24 కోట్ల రూపాయలు వెచ్చించారు. సూర్య చిత్రం కోసం 15 కోట్లు మరియు కార్తి చిత్రం కోసం 9 కోట్లు వెచ్చించారు. దీనిని బట్టి చెప్పొచ్చు వీరు తెలుగు మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నారో. మారి మన తెలుగు హీరోలు ఎప్పుడు తమిళ్ మార్కెట్ మీద బిజినెస్ ప్రారంబిస్తారు?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు