మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాబోతున్న చిత్రం “రచ్చ”లో అద్బుతమయిన డాన్స్ లతో అభిమానులను అలరించబోతున్నారు. ఈ చిత్రం లో డాన్స్ ల కోసం చరణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని కష్టపడి మరీ చేశారు అయన కష్టం తెర మీద కనిపిస్తుంది అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25 నుండి జరగబోయే పాట చిత్రీకరణ లో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఇప్పటికే సగం చిత్రీకరణ అయిపోయిన ఈ పాటకు జాని మాస్టర్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు మిగిలిన సగం పాట ఈ నెల 25 నుండి చిత్రీకరణ జరుపుతారు. ఇది కాకుండా చిత్రం లో మరో పాట మిగిలి ఉంది ఆ పాటను ఈ నెల 27 నుండి చిత్రీకరిస్తారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తమన్నా ప్రధాన పాత్రలో కనిపించబోయే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
“రచ్చ” లో రచ్చ డాన్స్ లతో అలరించబోతున్న రామ్ చరణ్
“రచ్చ” లో రచ్చ డాన్స్ లతో అలరించబోతున్న రామ్ చరణ్
Published on Mar 21, 2012 3:37 AM IST
సంబంధిత సమాచారం
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్ !
- ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లోనే ?
- ఓటిటి సమీక్ష: ‘సరికొత్తగా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా ?
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- మహేష్ ఏఐ వీడియో అంచనాలను పెంచేసింది !
- మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


