పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ధోని చిత్రం లో తన పాత్రకి వస్తున్న స్పందన చూసి చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ కొడుకుగా నటించిన ఆకాష్ మాట్లాడుతూ ” మొదటి అర్ధం లో వచ్చే పాత్ర చెయ్యటం నాకు చాల సులభం అనిపించింది ఎందుకంటే నిజ జీవితం లో కూడా నేను అలాంటి విద్యార్థినే కాని రెండవ అర్ధం లో చేసిన పాత్ర చాల కష్టమనిపించింది కాని ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన ధైర్యంతో బాగా చెయ్యగలిగాను నేను చేసిన మొదటి చిత్రం చిరుత నుండి ఇప్పటి వరకు చేసిన పాత్రలలో ఇదే ఉత్తమం” అని ఈ బాల నటుడు అన్నారు. భవిష్యత్తు ప్రణాళిక ఏంటని అడిగితే ప్రస్తుతం కొన్ని రోజులు చిత్రాలకు దోరంగా ఉంది చదువు మేదేహ ద్రుష్టి పెడుధం అనుకుంటున్నా అని చెప్పాడు చూస్తుంటే చదువు అయిపోయాక హీరో అవ్వాలని ప్రణాళిక తో ఉన్నట్టు కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ ఆకాష్‌కి బాలనటుడిగా చివరి చిత్రం కానుంది
నేను చేసిన పాత్రలలో ధోనిలో పాత్ర ఉత్తమం : ఆకాష్
నేను చేసిన పాత్రలలో ధోనిలో పాత్ర ఉత్తమం : ఆకాష్
Published on Feb 15, 2012 8:41 PM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
- వరుణ్ తేజ్ మాస్ కంబ్యాక్.. ‘కొరియన్ కనకరాజు’కి డే 1 క్రేజీ ఓపెనింగ్స్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ కి రంగం సిద్ధం.. ఎప్పుడు ఎక్కడ లాంచ్ అంటే!
- అవైటెడ్ ‘టాక్సిక్’ ట్రైలర్ కి టైం ఫిక్స్!
- రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!
- ‘రామాయణ’ మేకర్స్ ట్విస్ట్.. ఇండియాలో ఆలస్యంగా రిలీజ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?


