మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో “మిస్టర్ రావణ” అనే చిత్రం తెరమీదకు వస్తొంది. తెలుగు ,తమిళ కన్నడ, హిందీ భాషల్లొ తీసె ఈ సినిమా ఇటీవలె ముంబై లొని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ లొ ప్రారంభమైంది. కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ , నా క్యారక్టరైజెషన్ ను చాలా బాగా డిజైన్ చేశారు. నటిడుగా నా కెరీర్ లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.
సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు.
దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా మనకు సుపరిచితుడె. ఈ సినిమాలొ కూడా ఆయన టైటిల్ పాత్రలొ నట విశ్వరూపాన్ని చూపిస్తారు.సలోని హీరొయిన్ గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందన్నారు.
నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీద కు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రం లో ఉంటారన్నారు.
ఈ చిత్రానికి ,కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం : కుందన్ ఆర్ట్స్, కథ-కథనం-దర్శకత్వం : కుందన్ రాజ్.
“మిస్టర్ రావణ ” ప్రారంభం
“మిస్టర్ రావణ ” ప్రారంభం
Published on Aug 31, 2019 3:00 PM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- బాలయ్య-కొరటాల శివ మూవీపై షాకింగ్ బజ్.. పక్కనబెట్టారా..?
- ‘పళ్ళబురుసు’పై ఫిదా అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్..!
- కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!


