బిజినెస్ మ్యాన్ ట్రాక్ లిస్ట్

బిజినెస్ మ్యాన్ ట్రాక్ లిస్ట్

Published on Nov 29, 2011 10:28 PM IST

మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ ఆడియో ట్రాక్ లిస్ట్ మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో డిసెంబరు 22న హైదరాబాదులో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఆల్బంలో మొత్తం 6 పాటలున్నాయి.

1. ముంబై ముంబై
2. చందమామా
3. సర్ వస్తరోస్తారా
4. గోవా గోవా
5. శ్రీ రాముడు కాదు
6. థీమ్ అఫ్ బిజినెస్ మ్యాన్

పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు