సమంతకు సూర్యకు ఛాలెంజ్ విసిరిన పీవీ సింధు !

Published on Aug 12, 2018 9:25 am IST

హరితహారం భాగంలో పర్యావరణ శ్రేయస్సు కోసం మొక్కలు నాటాలని ఛాలెంజ్‌ చేసుకొంటూ పలువురు సెలెబ్రేటిస్ మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ హరితహారం కార్యక్రమంలో పీవీ సింధు మొక్కలు నాటారు. ఆ ఫోటోలను హీరోయిన్ సమంతకు పంపి హరితహారం ఛాలెంజ్ విసిరారు.

హైదరాబాద్ సొగసరి బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ సింధుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఆ ఛాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు మొక్కలను నాటి సమంతతో పాటుగా మేరీ కోం, సూర్యలకు కూడా ఛాలెంజ్ విసిరారు. ప్రపంచంతా పచ్చదనంతో బాగుండేందుకు మీరంతా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తారని ఆశిస్తున్నా’’ అని పీవీ సింధు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More