జూన్ చివర్లో విడుదలకానున్న రారా కృష్ణయ్య

జూన్ చివర్లో విడుదలకానున్న రారా కృష్ణయ్య

Published on Jun 8, 2014 3:58 AM IST

Ra Ra Krishnayya
ఇటీవలే విడుదలైన సందీప్ కిషన్ తాజా సినిమా రారా కృష్ణయ్య ట్రైలర్ కు మంచిస్పందన వచ్చింది. ఈ సినిమాలో సందీప్ సరసన అందాల తార రెజినా నటిస్తుంది

ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులలో బిజీగా వుంది. జూన్ చివరికి ఈ సినిమాను విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. ట్రైలర్ లో హీరో, హీరోయిన్ల నడుమ వచ్చిన సన్నివేశాలు సూపర్ అని, సినిమాలో కూడా అవే హై లైట్ అని చిత్రబృందం తెలుపుతుంది

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విజయంతో సందీప్ హిట్ కొట్టి మంచి పొజిషన్ లో వున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించనున్నాడు. మహేష్ బాబు.పి దర్శకుడు. అచ్చు సంగీతదర్శకుడు

తాజా వార్తలు