ప్రేమికుల రోజుని నమ్మను అంటున్న శ్రుతి హాసన్

ప్రేమికుల రోజుని నమ్మను అంటున్న శ్రుతి హాసన్

Published on Feb 14, 2012 12:26 AM IST

ప్రేమికుల రోజు ఈ రోజు కోసం యువత వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉంటుంది.పలు కారణాలతో చాలా మంది ఈ రోజు కోసం వేచి చూస్తుంటారు.మరి కొంత మంది ఈ రోజుని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. చాల మంది తారలు కూడా ఇలానే ఆ రోజులో ఏమి లేదు అని లేకపోతే ప్రేమికుల రోజు చాలా ప్రత్యేకం అని తర్జన బర్జనలు పడుతూ ఉంటారు. శ్రుతి హాసన్ ఈ విషయమై ట్విట్టర్ లో ” అయితే రేపు ప్రేమికుల రోజు నాకు సంవత్సరం లో పెద్దగా నచ్చని రోజు ఇది, నిజంగా ఎవరినయిన ప్రేమిస్తే దానికోసం ఒకరోజు అవశరమా” అని అన్నారు. తను చెప్పింది కూడా సరైనదే అనిపిస్తుంది కాని నిజమేంటో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు